CIMAP Recruitment 2025 in telugu: 12th క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు

 CIMAP Recruitment 2025 in telugu: 12th క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు


https://www.telugunetcentre.site/2025/05/CIMAP%20Recruitment%202025%20in%20telugu%2012th%20%20.html?m=1



CIMAP (Central Institute of Medical & aromatic plants), లక్నో నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ CIMAP అనేది CSIR (Council of scientific and industrial Research) అనే సంస్థ కింద పని చేస్తుంది. ఈ CSIR - CIMAP Recruitment ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. 


  క్వాలిఫికేషన్ కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  ఈ CSIR - CIMAP Recruitment 2025 కోసం అభ్యర్థులు మే 09, 20 25వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మే 31, 2025 శనివారం వతేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా జూన్ 16, 2025 వ తేదీ సోమవారం లోపు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి.


ఈ CSIR - CIMAP Recruitment 2025 ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్): 4 (అన్ రిజర్వ్డ్-01, ఓబీసీ - 01, ఈడబ్ల్యూఎస్ - 01, ఎస్సీ -01) ఉద్యోగాలను, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేస్): 03 (అన్ రిజర్వుడ్-01, ఓబిసి-01, ఎస్సీ - 01) పోస్టులను, జూనియర్ సెక్రటరీయాట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 01(అన్ రిజర్వుడ్డ్ -01) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు లెవెల్ 2, సిపిసి 7th ఉద్యోగాలు.



ఏపీ హైకోర్టులో 1621 ఉద్యోగాలు



Age Limit: 


  18 నుండి 28 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ CSIR - CIMAP Recruitment 2025 కోసం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు మే 31, 2025.

  ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification: 


  10+2/XII క్వాలిఫికేషన్ లేదా ఈక్వలేంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. 

Selection Process: 


  
రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

రిటర్న్ ఎగ్జామినేషన్:  రిటర్న్ ఎగ్జామినేషన్ లో పేపర్ 01 మరియు పేపర్ 02 ఉంటాయి. పేపర్ వన్ అనేది ఓన్లీ క్వాలిఫైడ్ మాత్రమే. మెరిట్ అనేది పేపర్ 02 నుండి తీసుకోవడం జరుగుతుంది.

  ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామ్. ఎగ్జాం అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. 12th స్టాండర్డ్ లో ఎగ్జామ్ డిఫికల్టీ ఉంటుంది. టోటల్గా 200 ప్రశ్నలకు 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

Paper -1: 

మెంటల్ ఎబిలిటీ: 100 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 200 మర్కులకు 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. 

Paper -2: 

జనరల్ అవేర్నెస్: 50 ప్రశ్నలకు ఒక ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 150 మార్కులకు
ఇంగ్లీష్ లాంగ్వేజ్: 50 ప్రశ్నలకు ఒక ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 150 మార్కులకు

  గంట సమయం పాటు ఈ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ప్రతి తప్పు సమాధానం కి ఒక మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంది.

స్కిల్ టెస్ట్: కంప్యూటర్ టైపింగ్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ ట్రైనింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. 

  అభ్యర్థుల యొక్క మెరిట్ ను పేపర్ 2 నుండి తీయడం జరుగుతుంది.

Application Fee: 


  అభ్యర్థులు ఈ CSIR - CIMAP Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉందని చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థుల కి ఎటువంటి ఫీజు లేదు.

How to Apply: 


   అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం https://recruitment.cimap.res.in వెబ్సైట్లో మే 9వ తేదీ నుండి మే 31వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
తర్వాత ఫీజు సబ్మిషన్ చేయాలి. 
తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
తర్వాత అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

  వారు అడిగిన రిలవెంట్ డాక్యుమెంట్స్ ని అన్ని అటాచ్ చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి జూన్ 16, 2025 వ తేదీలోపు చేరుకునే లోగా పోస్టులో పంపాలి.

   ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ అనేది లక్నో, బెంగళూరు, హైదరాబాదు, పాంటునగర్, పురార లో ఉంటుంది.

Official Website: https://www.cimap.res.in
  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు