November Month Job Notifications 2025 In Telugu: నవంబర్ నెలలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు

 November Month Job Notifications 2025 In Telugu: నవంబర్ నెలలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు 


November Month Job Notifications 2025 In Telugu: నవంబర్ నెలలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు



  నవంబర్ నెలలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వివరాలను చూద్దాం. ఈ నవంబర్ నెలలో ఎక్కువగా రైల్వే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ November Month Job Notifications 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఒక్కో నోటిఫికేషన్ను చూసుకొని పూర్తి వివరాల కై అక్కడ ఉన్న నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి.


1) CSIR - NBRI Recruitment 2025


  ఈ నోటిఫికేషన్ ద్వారా MTS ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 25, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


  CSIR - NBRI Recruitment 2025


 2) MCEME Recruitment 2025


  ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లాబరేటరీ అసిస్టెంట్, ట్రేడ్స్ మాన్ మేట్, సివిలియన్ మోటర్ డ్రైవర్(OG), బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపైరర్, బార్బర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 14వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి.


  MCEME Recruitment 2025


 3) NIA Recruitment 2025


  ఈ నోటిఫికేషన్ ద్వారా MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్, రేడియోలజిస్ట్, నర్సింగ్ సూపరిందేంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు MTS ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 05, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


  NIA Recruitment 2025


 4) Canteen Attendant Recruitment 2025


  ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమ్స్ డిపార్ట్మెంటులో క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 16 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 


  Canteen Attendant Recruitment 2025


 5) RRB NTPC Under Graduate Recruitment 2025


  ఈ నోటిఫికేషన్ ద్వారా 

 కమర్షియల్ కం టికెట్ క్లర్క్ - 2424 పోస్టులను

 అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ - 394 పోస్టులు

 జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ - 163 పోస్టులు

 ట్రైన్స్ క్లర్క్ - 77 పోస్టులు మొత్తంగా 3058 పోస్టులను భర్తీ చేస్తున్నారు.


  ఇంటర్ పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 27వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 


  RRB NTPC Under Graduate Recruitment 2025


6) RRB NTPC Graduate Recruitment 2025 


  ఈ నోటిఫికేషన్ ద్వారా

 చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ - 161 పోస్టులను

 స్టేషన్ మాస్టర్ - 615 పోస్టులను 

 గూడ్స్ ట్రైన్ మేనేజర్ - 3416 పోస్టులను 

 జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ - 921 పోస్టులను

 సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ - 638 పోస్టులు 

 ట్రాఫిక్ అసిస్టెంట్ - 59 పోస్టులను మొత్తంగా 5810 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


  గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 20వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 


  RRB NTPC Graduate Recruitment 2025 


 7) RRB Junior Engineers Recruitment 2025 


  ఈ నోటిఫికేషన్ ద్వారా 2569 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. డిప్లమా, ఇంజనీరింగ్, బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 30వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


  RRB Junior Engineers Recruitment 2025


  ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం డైలీ telugunetcentre.site వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ పోస్టును మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.


  



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు