CSIR - NBRI Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI), లక్నో లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ CSIR - NBRI Recruitment 2025 ద్వారా MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ CSIR - NBRI Recruitment 2025 In Telugu కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ CSIR - NBRI Recruitment 2025 ద్వారా 17 MTS (UR-8, OBC-5, SC-2, EWS-1, PWBD - 1) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ CSIR - NBRI Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 27, 2025 వ తేదీ నుండి నవంబర్ 25, 2025 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో సికింద్రాబాద్ లో MTS ఉద్యోగాలు
Age Limit:
18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
రిటర్న్ ఎగ్జామ్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
జనరల్ ఇంటెలిజెన్స్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 75 మార్కులు
జనరల్ అవేర్నెస్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 150 మార్కులు
ఈ ఎగ్జామ్ అనేది 150 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 450 మార్కులకు 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ ఉంది. ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు https://nbri.res.in వెబ్ సైట్ లో అక్టోబర్ 27, 2025 వ తేదీ నుండి నవంబర్ 25, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు/ఎస్సీ/ఎస్టీ/PWBD/ Ex-servicemen అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకు 38,155 రూపాయలు వస్తుంది.
పూర్తి నోటిఫికేషన్ చదుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Notification: Click Here
Official Website: https://recruitment.nbri.res.in/

0 కామెంట్‌లు