WII Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్ట్ ఆఫ్ ఇండియా(WII), డెహ్రాడూన్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ WII Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ WII Recruitment 2025 ద్వారా
టెక్నీషియన్ - 1(ఎస్సీ) పోస్టు
ల్యాబ్ అటెండెంట్ - 3 (ఓబిసి-1, ఎస్సీ -2) పోస్టులను
కుక్ - 2 (ఓబిసి-1, ఎస్సీ -1) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ WII Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 18, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Age Limit:
టెక్నీషియన్/ల్యాబ్ అటెండెంట్: 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
కుక్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ల్యాబ్ అటెండెంట్: 12 వ తరగతిలో సైన్సులో 60% మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
పదవ తరగతిలో 60% మార్కులతో పాసై.. లైబ్రరీ సైన్సు/ల్యాబ్ టెక్నాలజీ/ఐటీ లో సర్టిఫికెట్/డిప్లమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్: పదవ తరగతిలో 60% మార్కులతో పాసై.. కంప్యూటర్ సైన్సు/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/డిజిటల్ ఫోటోగ్రఫీ/వీడియో ఎడిటింగ్/సౌండ్ రికార్డింగ్/ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/విజువల్ కమ్యూనికేషన్ లో మినిమం 2 సంవత్సరముల డిప్లమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కుక్: హై స్కూల్ చదివి.. “Cookery or Culinary
Arts” లో డిగ్రీ/డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
పోస్టును బట్టి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్/ట్రేడ్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ ఫారంను ప్రింట్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపాలి. 700 రూపాయలను డిడి తీసుకోవాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. తరువాత నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు నవంబర్ 18, 2025 వ తేదీ లోపు చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary:
టెక్నీషియన్/కుక్: ఈ ఉద్యోగాలు లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు బేసిక్ పే Rs. 19,900 - Rs. 63,200 రూపాయల మధ్య జీతం ఉంటుంది. ఇంకా అనంగా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ల్యాబ్ అటెండెంట్: ఈ ఉద్యోగాలు లెవెన్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు బేసిక్ పే Rs. 18,000 – Rs' 56,900 రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Notification - Click Here
Official Website: https://wii.gov.in/
.png)
0 కామెంట్లు