ONGC Apprentice Recruitment 2025: పదవ తరగతి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ONGC Apprentice Recruitment 2025 ద్వారా 2,623 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ONGC Apprentice Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ ONGC Apprentice Recruitment 2025 ద్వారా
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్(ఆయిల్ & గ్యాస్), ల్యాబ్ Chemist/Analyst-పెట్రోలియం ప్రొడక్ట్స్, మెకానిక్ డీజిల్, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్-ఆయిల్ & గ్యాస్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్ (గ్రాడ్యుయేట్), సివిల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లమా), పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ హెచ్ ఆర్ - ఆయిల్ & గ్యాస్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ ఆటో ఎలక్ట్రానిక్స్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ కీపర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), సర్వేయర్, మచినిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్ & టెలికాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ONGC Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 16, 2025 వ తేదీ నుండి నవంబర్ 6, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

0 కామెంట్లు