IIT Dhanbad Recruitment 2025: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 IIT Dhanbad Recruitment 2025: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు


IIT Dhanbad Recruitment 2025: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు



  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ధంబాద్ నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IIT Dhanbad Recruitment 2025 ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IIT Dhanbad Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.


  ఈ IIT Dhanbad Recruitment 2025 ద్వారా 19 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


  ఈ IIT Dhanbad Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 26, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.


Age Limit:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు ను కలిగి ఉండాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:


  బ్యాచిలర్స్ డిగ్రీని 55% మార్కులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
  కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లో ప్రొఫిసియన్సీ కలిగి ఉండాలి.
  అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. 

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification: Click Here 

Official Website: https://www.iitism.ac.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు