How Check SSC CGL Answer key 2025 in Telugu: ఎస్ఎస్సి సిజిఎల్ ఆన్సర్ కి
SSC CGL Answer Key 2025 విడుదల అయింది. ఈ SSC CGL Exams సెప్టెంబర్ 12, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 26, 2025వ తేదీ మధ్య మరియు అక్టోబర్ 14, 2025 వ తేదీ నా నిర్వహించడం జరిగింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు ఆన్సర్ కి విడుదల అయింది.
ఈ SSC CGL Exams ను దాదాపు 13.5 లక్షల మంది రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ కి ఆన్సర్ కి అక్టోబర్ 16, 2025వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ ఆన్సర్ కి అక్టోబర్ 19, 2025వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
అయితే ఈ ఆన్సర్ కి ని ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ నెల ఉద్యోగ నోటిఫికేషన్ లు
How To Check SSC CGL Answer Key:
SSC CGL Answer Key 2025 - Click Here
అభ్యర్థులు పైన ఉన్న Click Here లింకు పైన క్లిక్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది.
అక్కడ My Application సెక్షన్ లోకి వెళ్ళండి. తర్వాత Answer Key Challenge పైన క్లిక్ చేయండి.
తర్వాత Challenge System అని ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ బాక్స్ పై టిక్ చేసి, Click Here పై క్లిక్ చేయండి. మీ ఆన్సర్ కి రావడం జరుగుతుంది చూసుకోండి.
ఏమైనా కోషన్స్ కి ఛాలెంజ్ చేయాలి అంటే అక్టోబర్ 19, 2025వ తేదీలోపు చేయవచ్చు.

0 కామెంట్‌లు