CBSL Trainee Recruitment 2025: కెనరా బ్యాంకులో ఉద్యోగాలు
కెనరా బ్యాంకు సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL) నుండి ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేషన్/ఆఫీసు వర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CBSL Trainee Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.
ఈ CBSL Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 17, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలను టెంపరరీ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
ఆగస్టు 31, 2025వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ CBSL Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
50% మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Selection Process:
ముందుగా అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. తర్వాత షాట్లిస్ట్ అయిన కాండిడేట్స్ కి ఆన్లైన్/ఆఫ్లైన్ ఇంటర్వ్యూను నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ముందుగా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని, పూర్తిగా నింపాలి. తర్వాత వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని వారు అడిగిన విధంగా applications @canmoney.in మెయిల్ కు పెట్టాలి. అభ్యర్థులు అక్టోబర్ 17, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Salary:
నెలకు 22,000 రూపాయల స్టైఫండ్ ఉంటుంది. అలాగే మీ పర్ఫామెన్స్ ను బట్టి ఎక్స్ట్రాగా 2000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది.
పోస్టింగ్ అనేది ముంబై లేదా బెంగళూరులో ఉంటుంది.
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు.
Official Website: www.canmoney.in
.png)
0 కామెంట్లు