Ad Code

Responsive Advertisement

Indian Railways Varanasi Apprentice Recruitment 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు

Indian Railways Varanasi Apprentice Recruitment 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు


Indian Railways Varanasi Apprentice Recruitment 2025 In Telugu: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు



Indian Railways Varanasi నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Indian Railways Varanasi Apprentice Recruitment 2025
 రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం గా 374 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

  ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫీట్టర్, కార్పెంటర్, పెయింటర్, మీచినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

  ఈ Indian Railways Varanasi Apprentice Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 05, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 05, 2025.

Educational Qualification:


For Non ITI: అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి. పదవ తరగతిలో 50% మార్కులు వచ్చి ఉండాలి.

For ITI: పదవ తరగతిలో 50% మార్కులతో పాసై ఉండాలి. అలాగే రిలవెంట్ ట్రేడ్లో ఐటిఐ చేసి ఉండాలి.

Age Limit: 


For Non ITI: 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

For ITI: 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
వెల్డర్ మరియు కార్పెంటర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరముల నుండి 22 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరంల ఏజ్ రిలాక్సషన్ ఉంది.

  ఫిజికల్ హ్యాండీక్యాప్ అభ్యర్థులలో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 


Selection Process: 


  పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Application Fee: 


  ఈ Indian Railways Varanasi Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఈ ఉద్యోగాలు అప్రెంటిసిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. అభ్యర్థులు అప్రెంటిషిప్ చేసినట్లు అయితే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్ చేసిన అభ్యర్థులకు సపరేట్గా రైల్వేలో ఉద్యోగాలు పడడం జరుగుతుంది. ఈ అప్రెంటిసిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు తక్కువ కాంపిటీషన్లో జాబ్ సాధించవచ్చు.

  ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Official Website: Https://apprenticeblw.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు