Annadata Sukhibhava Scheme Release Date 2025 In Telugu: అన్నదాత సుఖీభవ పథకం 20,000
Annadata Sukhibhava Scheme కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన రైతులకు 7000 రూపాయలను ప్రభుత్వం అందించనుంది. ఈ 7,000 రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లో Annadata Sukhibhava Scheme Release Date 2025 August 02 వ తేదిన వేయనున్నట్లు సమాచారం.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20000 రూపాయలను ప్రతి సంవత్సరం అందిస్తామని కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో తెలిపింది. ఎన్నికలో కూటమి ఘనవిజయం సాధించింది. ఇచ్చిన హామీలో భాగంగా ఈ 20000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలను మరియు రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలను అర్హులైన రైతుల అకౌంట్లో జమ చేయనునారు.
ఈ 20000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 3 విడుదలుగా రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు మొత్తంగా 7000 రూపాయలు. రెండవ విడుద రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు మొత్తంగా 7000 రూపాయలు. మూడవ విడత రాష్ట్ర ప్రభుత్వం ₹4,000, కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు మొత్తంగా 6000 రూపాయలు.
మొదటి విడత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి 7000, రెండవ విడత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి 7000 రూపాయలు, మూడవ విడత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి 6000 రూపాయలు, మొత్తంగా 20 వేల రూపాయలను అర్హులైన రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత కింద 5000 రూపాయలను మరియు పిఎం కిసాన్ పథకం కింద 2000 రూపాయలను మొత్తంగా 7000 రూపాయలను అర్హులైన రైతుల అకౌంట్లో ఆగస్టు 02, 2025వ తేదీన జమ చేయనున్నారు.
ఈ పథకం కోసం చాలా మంది రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పిఎం కిసాన్ పథకం విడుదల రోజే అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదల చేయనున్నారు కావున ఈ పథకం ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత కింద ఆగస్టు 02, 2025వ తేదిన రైతుల అకౌంట్లో 7000 రూపాయలు జమ కానున్నాయి.
Annadata Sukhibhava Scheme Release Date కి సంబంధించి అఫీషియల్ గా నే అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఇదే రోజున పీఎం కిసాన్ 20వ విడుత కింద 2000 రూపాయలను జమ చేయనున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయలను జమ చేయనున్నారు. అర్హులైన రైతుల అకౌంట్లో మొత్తంగా 7000 రూపాయలు జమా కానున్నాయి.
అయితే రైతులు తమ పేరు అన్నదాత సుఖీభవ పథకం కింద లిస్టులో ఉందో లేదో చూసుకోండి. క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి రైతు అర్హులో, కాదు చూసుకోండి.
Official Website: https://annadathasukhibhava.ap.gov.in/
0 కామెంట్‌లు