Nandyal District Asha Worker Recruitment: నంద్యాల జిల్లాలో ఆశ వర్కర్ ఉద్యోగాలు
Nandyal District నుండి ఆశా వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Nandyal District Asha Worker Recruitment ద్వారా 31 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 31 ఉద్యోగాలలో గ్రామాల్లో 24, పట్టణాల్లో 7 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ Nandyal District Asha Worker Recruitment కోసం అభ్యర్థులు జూన్ 28, 2025వ తేదీ నుండి జులై 02, 2025వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
Educational Qualification:
* మహిళలు పదవ తరగతి చదివి ఉండాలి.
* అప్లై చేసుకునే మహిళా ఆ గ్రామానికి చెంది ఉండాలి.
* ఆ గ్రామానికి ఆ మహిళ కోడలిగా వచ్చి ఉండాలి.
* వీడో/డైవర్స్ మహిళలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
* తెలుగు చక్కగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి.
Age Limit:
మహిళలు ఈ Nandyal District Asha Worker Recruitment ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
Selection Process:
ఈ Nandyal District Asha Worker Recruitment ఉద్యోగాల కోసం సెలక్షన్ ప్రాసెస్ అనేది పదవ తరగతిలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని చేయడం జరుగుతుంది.
Application Fee:
మహిళలు ఈ Nandyal District Asha Worker Recruitment ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అకౌంట్ నెంబర్ కి ఈ 200 రూపాయలను చెల్లించి, బ్యాంకు రిసిప్ట్ ఇప్పించుకోవాలి.
How to Apply:
అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫారం ను నింపండి. నింపిన తర్వాత కింది డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి.
Imp Documents:
* పదవ తరగతి పాసైన సర్టిఫికెట్ కాపీ.
* రేషన్ కార్డు.
* రేసిడెంట్ సర్టిఫికెట్.
* డైవర్సుడు మహిళలు - కోర్టు కాపీ.
* వీడో మహిళలు - హస్బెండ్ డెత్ సర్టిఫికెట్.
* ఆధార్ కార్డు.
* ఫీజు రిసిప్ట్.
అప్లికేషన్ ఫారం తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి జులై 2, 2025వ తేదీలోపు అర్బన్ ప్రాంతాల్లోని వారు వార్డు సెక్రటరీ పరిధిలోని యుపిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కు, గ్రామీణ ప్రాంతాల వారు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కు అందజేయాలి.
Official Website: https://nandyal.ap.gov.in/
0 కామెంట్‌లు