Ad Code

Responsive Advertisement

NASI Recruitment 2025 in Telugu Apply at www.nasi.org.in: గవర్నమెంట్ ఉద్యోగాలు

 NASI Recruitment 2025 in Telugu Apply at www.nasi.org.in: గవర్నమెంట్ ఉద్యోగాలు


NASI Recruitment 2025 in Telugu Apply at www.nasi.org.in: గవర్నమెంట్ ఉద్యోగాలు




  The National Academy of Sciences, India (NASI) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ NASI అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ NASI Recruitment 2025 ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. 


  ఈ NASI Recruitment 2025 ద్వారా అకౌంట్ ఆఫీసర్ - 01 పోస్టు, కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01 పోస్టు, కంప్యూటర్ ఆపరేటర్ - 01 పోస్టు, స్టెనో టైపిస్టు - 01 పోస్టు, ఆఫీసు అసిస్టెంట్ - 02 పోస్టులను, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 01 పోస్టును భర్తీ చేస్తున్నారు. 


Age Limit: 


  అకౌంట్ ఆఫీసర్ - 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

  కంప్యూటర్ ప్రోగ్రామర్ - 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

  కంప్యూటర్ ఆపరేటర్ - 56 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

  స్టెనో టైపిస్టు, ఆఫీసు అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)  - ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.


Educational Qualification For NASI Recruitment 2025: 


  అకౌంట్ ఆఫీసర్ - ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. స్టేషనరీ బాడీ/అటానమస్ బాడీ/పి ఎస్ యు/గవర్నమెంట్ ఆఫీసులో కాష్, అకౌంటు, బడ్జెట్ వర్క్ మీద 05 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.

  కంప్యూటర్ ప్రోగ్రామర్ - ఏదైనా యూనివర్సిటీ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

  
  కంప్యూటర్ ఆపరేటర్ - ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.

  స్టెనో టైపిస్టు - 12th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే స్టెనో స్కిల్ వచ్చి ఉండాలి.

  ఆఫీసు అసిస్టెంట్ - ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ పైన ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. 

  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - మెట్రిక్యులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.

How to Apply For NASI Recruitment 2025: 


  ఈ NASI Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేసి వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి జూన్ 28, 2025వ తేదీ లోపు నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు చేరుకునే విధంగా పోస్ట్ ద్వారా పంపాలి.

Official Website: www.nasi.org.in

Salary: అకౌంట్ ఆఫీసర్ - 53,100-1,67,800
              కంప్యూటర్ ప్రోగ్రామర్ - 35,400-1,12,400
              కంప్యూటర్ ఆపరెటర్ - 35,400-1,12,400
               స్టెనో టైపిస్టు - 25,500-81,100
               ఆఫీసు అసిస్టెంట్ - 25,500-81,100
               మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 18,000-56,900


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు