Ad Code

Responsive Advertisement

AP guntur District Asha Worker Recruitment 2025 in Telugu: గుంటూరు జిల్లా ఆశా వర్కర్ ఉద్యోగాలు.

 AP guntur District Asha Worker Recruitment 2025 in Telugu: గుంటూరు జిల్లా ఆశా వర్కర్ ఉద్యోగాలు.


AP guntur District Asha Worker Recruitment 2025 in Telugu: గుంటూరు జిల్లా ఆశా వర్కర్ ఉద్యోగాలు.



  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1294 Asha Worker Jobs ను జిల్లాల వారీగా భర్తీ చేస్తూ ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కూడా Asha Worker Jobs నీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ AP guntur District Asha Worker Recruitment 2025 ద్వారా 37 Asha Worker Jobs ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  ఈ AP guntur District Asha Worker Recruitment 2025 ద్వారా రూరల్ లో 23 పోస్టులను, అర్బన్ లో 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 37 Asha Worker Jobs నీ Guntur District లో భర్తీ చేస్తున్నారు.

  ఈ AP guntur District Asha Worker Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 20, 2025 వ తేదీ నుండి జూన్ 26, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.





Age Limit For AP guntur District Asha Worker Recruitment 2025 In Telugu:


  ఈ AP guntur District Asha Worker Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మహిళలు 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసును కలిగి, వివాహిత అయి ఉండాలి. 

  వితంతువులు, విడాకులు పొందిన వాళ్లు, భర్త నుండి విడిపోయిన వారికి, నిరాశ్రయులైన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

Qualification For AP guntur District Asha Worker Recruitment 2025 In Telugu:


  గ్రామీణ ప్రాంత మహిళలు అయితే ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి. 
  పట్టణ ప్రాంత మహిళలు 10వ తరగతి పాసై ఉండాలి.

  మహిళా అభ్యర్థి పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా ఆ సచివాలయం ప్రాంతానికి చెందిన మహిళ అయి ఉండాలి.

  తెలుగు చక్కగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 

  Selection Process For AP guntur District Asha Worker Recruitment 2025 In Telugu:


  వంద మార్కుల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

  పదవ తరగతిలో వచ్చిన మార్కులకు 20 మార్కులు, ప్రభుత్వ ఎతర స్వచ్ఛంద సంస్థలలో పనిచేసిన అనుభవం కలిగిన వారికి 20 మార్కులు, వైవాహిత స్థితి (వితంతువులు, విడాకులు పొందిన వాళ్లు, భర్త నుండి విడిపోయిన వారు, నిరాశ్రయులైన వారు) వారికి 10 మార్కులు, పిల్లల ఇమ్యునైజేషన్ స్థితి 10 మార్కులు, ఇంటర్వ్యూ 40 మార్కులు. మొత్తంగా వంద మార్కులకు గాను ఈ AP guntur District Asha Worker Recruitment 2025 నీ భర్తీ చేస్తూ ఉన్నారు.

How to Apply For AP guntur District Asha Worker Recruitment 2025:


  ఈ AP guntur District Asha Worker Recruitment 2025 ఉద్యోగాల కోసం అర్హులైన మహిళలు అఫీషియల్ వెబ్ సైట్ అయినా లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ని క్షుణ్ణంగా చదువుకొని, ఫిలప్ చేయండి. తర్వాత వారు అడిగినా డాక్యుమెంట్స్ ని అన్ని అప్లికేషన్ ఫారం తో అటాచ్ చేయండి. అన్ని తీసుకొని సచివాలయం పరిధిలోనీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కు అందజేయండి. దరఖాస్తు గడువు అయిపోయిన తర్వాత అప్లికేషన్లు స్వీకరించబడవు.

Official Website: https://guntur.ap.gov.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు