ECIL Recruitment 2025 in telugu: ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED (ECIL), Hyderabad నుండి job notification విడుదల అయ్యింది. ఈ ECIL Recruitment 2025 in telugu నోటిఫికేషన్ మే 16, 2025వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ ECIL అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తోంది. ఈ ECIL Recruitment 2025 ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు ఈ ECIL Recruitment 2025 ఉద్యోగాల కోసం మే 16, 2025 వ తేదీ నుండి జూన్ 6, 2025 వ తేదీ లోపు ఆన్లైన్ లో https://www.ecil.co.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ మరియు ఫిమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ ECIL Recruitment 2025 ద్వారా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 11 పోస్టులు, ఫిట్టర్ - 7 పోస్టులు, మచినిస్ట్ - 7 పోస్టులు, ఎలక్ట్రీషియన్ - 7 పోస్టులు, టర్నర్ - 5 పోస్టులు, షీట్ మెటల్ - 2 పోస్టులు, వెల్డర్ - 2 పోస్టులు, కార్పెంటర్ - 2 పోస్టులు, పెయింటర్ - 2 పోస్టులను మొత్తంగా 47 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్యాటగిరి వైపు పోస్టులను అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Age Limit:
ఏప్రిల్ 30, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ECIL లో కాంట్రాక్ట్ గా వర్క్ చేస్తున్న వారు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
పదవ తరగతి పాసై, రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ ECIL Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
Selection Process ECIL Recruitment 2025 in telugu:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) మరియు ట్రేడ్ టెస్టును నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Computer Based Test (CBT): ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ రూపంలో ఉంటుంది. ఈ టెస్ట్ అనేది 100 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు 120 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు, హిందీ & తెలుగు మీడియంలో ఉంటుంది.
Examination Centers:
బెంగళూరు
చెన్నై
హైదరాబాదు
ముంబై
న్యూఢిల్లీ
కోల్కత్తా.
Trade Test: ఈ ట్రేడ్ టెస్ట్ ను హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుంది. కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారు ఈ ట్రేడ్ టెస్ట్ కి పిలవడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ కి 1:4 రేషియోలో అభ్యర్థులను పిలవడం జరుగుతుంది.
Document Verification: డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను ట్రేడ్ టెస్ట్ కు ముందు అదే రోజు చేయడం జరుగుతుంది.
Application Fee:
ఈ ECIL Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అన్ రిజర్వ్డ్, ఓబిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు మరియు ECIL లో కాంట్రాక్టుగా పనిచేస్తున్న వారికి ఎటువంటి ఫీజు లేదు.
అభ్యర్థులు కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకుంటే రిజెక్ట్ అవుతాయి. అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ను కచ్చితంగా ప్రింట్ అవుట్ తిపించుకోండి.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వరు కచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
mail: hrrect@ecil.co.in / madhaviaurorab@ecil.co.in
Salary: ₹ 20,480 (బేసిక్ పే) + అధర్ అలవెన్సెస్ (అన్నీ కలుపుకొని నెలకు 40,000 సాలరీ రావడం జరుగుతుంది.)
0 కామెంట్లు