AP Polycet Counseling Dates 2025 in telugu/Counseling Process/ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్
AP Polycet Counseling Dates 2025 in telugu మే చివరి వారం జరగనుంది. ఈ AP Polycet Results 2025 ను మే 14వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ పాలి సెట్ విద్యార్థులు అందరూ కౌన్సిలింగ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
పదవ తరగతి అయిపోయిన అభ్యర్థులు పాలిటెక్నిక్ కోర్సులు చేయాలి అనుకునే అభ్యర్థులు ఈ AP Polycet 2025 కు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ AP Polycet 2025 కోసం విద్యార్థులు మార్చి 12, 2025 వ తేదీ నుండి ఏప్రిల్ 17, 2025వ తేదీలోపు అప్లై చేసుకున్నారు.
ఈ AP Polycet 2025 Exam ను ఏప్రిల్ 30, 2025 వ తేదీన నిర్వహించడం జరిగింది. ఏపీ పాలీసెట్ 2025 ఎగ్జామ్ కి 1,39,840 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఈ ఏపీ పాలీసెట్ 2025 పరీక్ష ఫలితాలను మే 14, 2025వ తేదీన విడుదల చేయడం జరిగింది. హాజరైన 1,39,840 మంది విద్యార్థులలో 1,33,358 మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలలో 96.9%, బాలుర లలో 94.38% ఉత్తీర్ణత శాతం నమోదయింది. 19 మంది విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులను సాధించడం జరిగింది. ఏపీ పాలీసెట్ పరీక్ష ఫలితాలను మనమిత్ర వాట్సాప్ లో కూడా విడుదల చేయడం జరిగినది.
APRJC Counseling 2025 in telugu
త్వరలోనే ఈ AP Polycet Counseling 2025 Dates in telugu ను విడుదల చేయనున్నారు. ఈ ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ 2025 డేట్స్ ని విడుదల చేయకముందే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ని అన్ని రెడీ చేసుకుని పెట్టుకోండి.
AP Polycet Counseling 2025 Process:
ఏపీ పాలీసెట్ ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీపించుకోండి.
ఏపీ పాలీసెట్ హాల్ టికెట్ ను పెట్టుకోండి.
ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
పదవ తరగతి మార్క్స్ మెమో.
క్యాస్ట్ సర్టిఫికెట్
ఇన్కమ్ సర్టిఫికెట్ (లేటెస్ట్ సర్టిఫికెట్)
ఆధార్ కార్డు
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
మీకు కాల్ లెటర్ విడుదల అయిన తర్వాత, మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరమో కాల్ లెటర్ లో వివరంగా తెలుపడం జరుగుతుంది. కాల్ లెటర్ విడుదలైన తర్వాత కాల్ లెటర్ ను ఒకటికి రెండుసార్లు చదువుకోండి.
కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత పేమెంట్ ను చెల్లించాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత కాలేజీలకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మన ర్యాంకును బట్టి సీటు అలాట్ కావడం జరుగుతుంది. లాస్ట్ గా మీకు సీటు ఎక్కడ అలౌట్ మెంట్ అయిందో తెలియడం జరుగుతుంది. తర్వాత కాలేజ్ అడ్మిషన్ ఫీజును చెల్లించాలి. తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాలేజీలో ఉంటుంది.
AP Polycet Counseling Dates 2025 in telugu:
ఈ పాలిసెట్ కి సంబంధించి AP Polycet Counseling Dates 2025 in telugu విడుదలగానే మీకు తెలియజేయడం జరుగుతుంది.
Official Website: https://polycetap.nic.in
0 కామెంట్లు