RRB Technician Recruitment 2026 In Telugu: రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు

  RRB Technician Recruitment 2026 In Telugu: రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు



RRB Technician Recruitment 2026 In Telugu


  RRB (Railway Recruitment Board) నుండి Technician Grade-1 & Grade -3 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RRB Technician Recruitment 2025 ద్వారా 6557 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ RRB Technician Recruitment 2025 కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ విడుదలైంది. 


  ఈ RRB Technician Recruitment 2026 ద్వారా RRB Technician Grade-1 Signal — 323 పోస్టులను, RRB Technician Grade-3 — 6,234 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ RRB Technician Recruitment 2026 ద్వారా 6,557 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ RRB Technician Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 30, 2026 వ తేదీ నుండి జూలై 29, 2026 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే ఆగస్టు 01, 2026 వ తేదీ నుండి ఆగస్టు 10, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.


Age Limit:

RRB Technician Grade-1 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18-33 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. 


RRB Technician Grade-3 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.


 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification: 


  RRB Technician Grade-3: పోస్టులను బట్టి రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ/డిప్లమా/బీటెక్/డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి ఇంటర్లో ఎంపీసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


  RRB Technician Grade-1: ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్స్ట్రుమెంటేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినవారు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీలో ఈ సబ్జెక్టుల్లో సబ్ స్ట్రీమ్స్ లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పైన స్ట్రీమ్స్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. పైన స్ట్రీమ్స్ లో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 


Application Fee: 


  అభ్యర్థులు ఈ RRB Technician Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలు రీఫండ్ కావడం జరుగుతుంది. 


  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్ జెండర్ మరియు మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.


Selection Process:


  1) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 

  2) డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

  3) మెడికల్ ఎగ్జామినేషన్


Notification PDF 


Official Website: https://www.rrbcdg.gov.in/


Salary: 


  ఈ RRB Technician Grade-1 ఉద్యోగాలు లెవెల్ 5 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే రూ.29,200 బేసిక్ శాలరీ రావడం జరుగుతుంది.


  ఈ RRB Technician Grade-3 ఉద్యోగాలు లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 19,900 రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు