JNU Recruitment 2026: ఎంటీఎస్ ఉద్యోగాలు

JNU Recruitment 2026: ఎంటీఎస్ ఉద్యోగాలు

JNU Recruitment 2026


  జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ JNU Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

 ఈ నోటిఫికేషన్ ద్వారా 35 రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. పోస్టుల వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. మొత్తంగా నోటిఫికేషన్ ద్వారా 267 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జులై 27, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి.


Age Limit: 

  18 సంవత్సరముల నుండి 40, 45 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

 ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

 ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బీటెక్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.


Educational Qualification:


  ఈ నోటిఫికేషన్ ద్వారా 35 రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అభ్యర్థులు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


Selection Process:


 రిటన్ టెస్ట్ 
 స్కిల్/ట్రేడ్ టెస్ట్ (పోస్టును బట్టి) 
 ఇంటర్వ్యూ (గ్రూప్ ఏ పోస్టులకు) 
 డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

  మిగిలిన అన్ని పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకొని, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.


Official Website: https://jnu.ac.in/career


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు