IIT Khanpur Recruitment 2026: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 IIT Khanpur Recruitment 2026: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

IIT Khanpur Recruitment 2026: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు


  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్ట్లను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IIT Khanpur Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ IIT Khanpur Recruitment 2026 ద్వారా 

 సుపరింటెండింగ్ ఇంజనీర్(సివిల్) - 1 పోస్టు 

 డిప్యూటీ రిజిస్టర్ - 3 పోస్టులు 

 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 1 పోస్టు 

 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 1 పోస్టు 

 అసిస్టెంట్ రిజిస్టర్ - 2 పోస్టులు 

 అసిస్టెంట్ కౌన్సిలర్ - 2 పోస్టులు 

 హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ( హాస్పిటాలిటీ ట్రాక్) - 1 పోస్టు 

 మెడికల్ ఆఫీసర్ - 3 పోస్టులు 

 జూనియర్ సూపర్డెంట్ - 11 పోస్టులు 

 జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ - 6 పోస్టులు 

 జూనియర్ అసిస్టెంట్ - 21 పోస్టులు 

 జూనియర్ టెక్నీషియన్ - 28 పోస్టులు

  మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 80 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

ఈ IIT Khanpur Recruitment 2026 కోసం అభ్యర్థులు జూన్ 2, 2026వ తేదీ నుండి జులై 3, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.


వైజాగ్ రైల్వేలో ఉద్యోగాలు

Age Limit:

  గ్రూపు ఏ  పోస్టుల కి అప్లై చేసుకునే అభ్యర్థులు 45 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి.
  గ్రూపు బి పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 35 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. 
  గ్రూప్ సి పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 30 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. 
 
 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 
 ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
 ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సిలేషన్ ఉంది.

Educational Qualification:

 జూనియర్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పై నాలెడ్జి కలిగి ఉండాలి.

 జూనియర్ టెక్నీషియన్: పోస్టును బట్టి బీటెక్ లేదా బీఎస్సీ లేదా డిప్లమా అర్హతతో అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి.

 మిగిలిన పోస్టులకి సంబంధించిన అర్హతలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

How To Apply:

  ఈ IIT Khanpur Recruitment 2026 కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://www.iitk.ac.in/లో అప్లై చేసుకోవాలి. జూన్ 2, 2026వ తేదీ నుండి జూలై 3, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి. 

Application Fee:

  గ్రూపు ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 1500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 750 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
  గ్రూపు బి & సి పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Salary:

  జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి క్వాలిఫై అయిన అభ్యర్థులకు నెలకి లెవెల్ - 3 ప్రకారం 21700 రూపాయల నుండి 69100 రూపాయల మధ్య జీతం ఉంటుంది. 
  జూనియర్ సూపర్డెంట్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ పోస్టులకి క్వాలిఫై అయిన అభ్యర్థులకు నెలకు లెవెల్ - 6 ప్రకారం 35400 రూపాయల నుండి 112400 రూపాయల మధ్య జీతం ఉంటుంది 
  



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు