BOB Business Development Manager Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 BOB Business Development Manager Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు 


BOB Business Development Manager Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు


  బ్యాంక్ ఆఫ్ బరోడాలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.  ఈ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాలను Demat & Trading (2-in-1) account లను promoting and opening కోసం భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BOB Business Development Manager Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


  పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలు 362 MTS ఉద్యోగాలు.


Educational Qualification:


  ఈ BOB Business Development Manager Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 

* ఏదైనా డిగ్రీ పాసై ఉంటే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్ పాసై, క్యాపిటల్ మార్కెటింగ్ లో 6 నెలల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 
 opening of Demat & Trading account and Selling Broking Products లో ఎక్స్పీరియన్స్ ను కలిగిన అభ్యర్థుల కి ప్రిఫెరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 

* సేల్స్ & మార్కెటింగ్ లో స్కిల్స్ ఉండాలి. 

* కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ ను కలిగి ఉండాలి. 

* ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని కలిగి ఉండాలి. 

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు careers@bobcaps.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు తమ రెజుమ్ ను మెయిల్ కు పంపి అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు మెయిల్ సబ్జెక్టులో “Application for the post of Business Development Manager (Off Roll)” అని టైప్ చేసి పంపాలి.


Notification: Click Here 



Official Website: https://www.bobcaps.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు