IPPBL Recruitment 2025 In Telugu: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు

IPPBL Recruitment 2025 In Telugu: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు


IPPBL Recruitment 2025 In Telugu: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు



  ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (IPPBL) నుండి గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలను భర్తీ చేయడనికై నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IPPBL Recruitment 2025 ద్వారా 348 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. IPPBL Recruitment 2025 In Telugu కి సంబంధించి Eligibility, Age Limit, Apply, Salary, Apply అన్ని వివరాలు చూద్దాం.

 348 పోస్టులలో ఆంధ్రప్రదేశ్ లో 8 పోస్టులను, తెలంగాణలో 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 8 పోస్టులు 

 చిత్తూరు - 1

 తిరుపతి - 1

 ఏలూరు - 1

 గూడూరు - 1

 నరసరావుపేట - 1

 నెల్లూరు - 1

 ఒంగోల్ - 1

 విశాఖపట్నం - 1


తెలంగాణలో 9 పోస్టులు 

 హనుమకొండ - 1

 గాంధీ చౌక్ - 1

 మహబూబాబాద్ - 1

 నల్గొండ - 1

 పెద్దపల్లి - 1

 సిద్దిపేట్ - 1

 సిరిసిల్ల - 1

 వికారాబాద్ - 1

 వనపర్తి - 1


  ఈ IPPBL Recruitment 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 9, 2025వ తేదీ నుండి అక్టోబర్ 29, 2025 వ తేదీ లోపు www.ippbonline.com వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. 


Age Limit:


  ఆగస్టు 1, 2025వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 

Educational Qualification:


  గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అందరు అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరైతే గ్రామీణ డాగ్ సేవక్ గా చేస్తూ ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.


Selection Process:


  గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

 ఆన్లైన్ టెస్ట్ ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. 


Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 


Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 30,000 రూపాయల జీతం వస్తుంది.


 Note: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారి మొదటి సంవత్సరం పర్ఫామెన్స్ ను బట్టి, ఇయర్ టూ ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. 


Official Website: https://www.ippbonline.com



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు