Southern Railway Apprentice Recruitment 2025 In Telugu: సదరన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు

 Southern Railway Apprentice Recruitment 2025 In Telugu: సదరన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు


Southern Railway Apprentice Recruitment 2025 In Telugu: సదరన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు



  సదరన్ రైల్వే నుండి అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Southern Railway Apprentice Recruitment 2025 ద్వారా 3518 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Southern Railway Apprentice Recruitment 2025 In Telugu కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Qualification, Apply అన్ని వివరాలు చూద్దాం.


ఈ రిక్రూట్మెంట్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పోస్టుల వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్లు చూసుకోండి. 


  ఈ Southern Railway Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం విద్యార్థులు 25 ఆగస్టు 2025వ తేదీ నుండి 25 సెప్టెంబర్ 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.



Age Limit:


15 సంవత్సరముల నుండి 22సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఫ్రెషర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఐటిఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సియషన్ ఉంది.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడు మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 



Educational Qualification:


Fresher Category: 


  ఫీట్టర్, పెయింటర్ & వెల్డర్: 

  పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే పదవ తరగతిలో 50% మార్కులతో పాసై ఉండాలి. 


  మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ,Pathology, కార్డియాలజీ): 

  ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో ఇంటర్(12th) చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్ లో 50% మార్కులతో పాసై ఉండాలి.


Ex.ITI Category:


  పదవ తరగతి చదివి ఐటిఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Selection Process:


  మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు.


Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 


  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 


Salary:


  ఫ్రెషర్స్ - 10th Standard: నెలకు 6,000

  ఫ్రెషర్స్ - 12th Standard: నెలకు 7,000

  ఎక్స్-ITI - నెలకు 7,000


Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు.


  ఈ ఉద్యోగాల కోసం తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు మరియు చిత్తూరు జిల్లా లోని అభ్యర్థులు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి. 


Official Website: https://sronline.etrpindia.com/



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు