AP Deputy Executive Officer - Technical Recruitment 2025: Apply At apmsrb.ap.gov.in/msrb/

 AP Deputy Executive Officer - Technical Recruitment 2025: Apply At apmsrb.ap.gov.in/msrb/


AP Deputy Executive Officer - Technical Recruitment 2025: Apply At apmsrb.ap.gov.in/msrb/



  గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - టెక్నికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు బేస్డ్ కింద డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP Deputy Executive Officer - Technical Recruitment 2025 ద్వారా 48 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP Deputy Executive Officer - Technical Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection, Apply At apmsrb.ap.gov.in/msrb/ అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ AP Deputy Executive Officer - Technical Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 15, 2025 వ తేదీ లోపు apmsrb.ap.gov.in/msrb/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. 


Age Limit:


  60 సంవత్సరములకు లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ AP Deputy Executive Officer - Technical Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


ఏపీ, టీఎస్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు 



Educational Qualification:


  MBBS with APMC registration  అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.


Selection Process:


  మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 


Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఓసి అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.


  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్, ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు  750 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

ప్లీజ్ చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025. 



How To Apply:


  ఈ AP Deputy Executive Officer - Technical Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు apmsrb.ap.gov.in/msrb/  వెబ్సైట్లో సెప్టెంబరు 01, 2025 వ తేదీ నుండి  సెప్టెంబర్ 15, 2025 వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు అప్లై చేసుకోవాలి.


Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 55,350 రూపాయల జీతం రావడం జరుగుతుంది. 


Official Website: apmsrb.ap.gov.in/msrb/


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు