EMRS Recruitment 2025 In Telugu: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

 EMRS Recruitment 2025 In Telugu: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు 


EMRS Recruitment 2025 In Telugu: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు



  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ EMRS Recruitment 2025 ద్వారా 7267 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ EMRS Recruitment 2025 In Telugu కి సంబంధించి Eligibility, Age Limit, Apply, Salary, Selection Process అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ EMRS Recruitment 2025 ద్వారా 


  ప్రిన్సిపల్ - 225 పోస్టులను 

  PGTs - 1460 పోస్టులను 

  TGTs - 3962 పోస్టులను 

  ఫిమేల్ స్టాప్ నర్సు - 550 పోస్టులను 

  హాస్టల్ వార్డెన్ - 635 పోస్టులను 

  అకౌంటెంట్ - 61 పోస్టులను 

  జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (JSA) - 228 పోస్టులను

  ల్యాబ్ అటెండెంట్ - 146 పోస్టులను 


  మొత్తంగా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 7267 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. పోస్టుల వివరాలను వివరంగా మీరే అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


  ఈ EMRS Recruitment 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 23, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


ఇంటర్ అర్హతతో 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలు 


డిగ్రీ అర్హతతో 3063 ఎస్సై ఉద్యోగాలు 


Age Limit:


  ప్రిన్సిపల్ - 50 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  PGTs - 40 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  TGTs - 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  ఫిమేల్ స్టాప్ నర్సు - 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  హాస్టల్ వార్డెన్ - 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  అకౌంటెంట్ - 30 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (JSA) - 30 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

  ల్యాబ్ అటెండెంట్ - 30 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.


Educational Qualification:


ప్రిన్సిపల్ - 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 50% మార్కులతో B.Ed కంప్లీట్ చేసి ఉండాలి.
  లేదా
  50% మార్కులతో B.Ed-M.Ed కంప్లీట్ చేసి ఉండాలి.
  లేదా 
  50% మార్కులతో 4 సంవత్సరముల ఇంటిగ్రేటెడ్ ఇంక్లూడింగ్ B.Ed కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Experience: అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

PGTs:

  రెలెవెన్ట్ సబ్జెక్టు లో ఇంటిగ్రేటెడ్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్క్లూడింగ్ B.Ed కంప్లీట్ చేసి ఉండాలి. 50% మార్కులతో పాసై ఉండాలి.
లేదా
రిలవెన్ట్ సబ్జెక్టు లో 50% మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.మరియు 50% మార్కులతో B.Ed కంప్లీట్ చేసి ఉండాలి.
లేదా
50% మార్కులతో 3 సంవత్సరముల ఇంటిగ్రేటెడ్ B.Ed. - M.Ed చేసిన వారు అప్లై చేసుకోవాలి.
లేదా
4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్క్లూడింగ్ B.Ed తో 50% మార్కులతో పాసై ఉండాలి.

సబ్జెక్టు వైజ్ డీటెయిల్స్ నీ నోటిఫికేషన్ లో చూసుకోండి.

TGTs: 

  అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.


ఫిమేల్ స్టాప్ నర్సు:

  BSc(Hons.) చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
లేదా
  రెగ్యులర్ కోర్సు ఇన్ BSC నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
లేదా
  పోస్ట్ బేసిక్ BSC నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 

అలాగే
  ఏదైనా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్సు లేదా నర్సు Mid-Wife గా రిజిస్టర్ అయి ఉండాలి.
2.5 సంవత్సరముల ఎక్సపెరియాన్స్ కలిగి ఉండాలి.

హాస్టల్ వార్డెన్:

  బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
లేదా 
4 సంవత్సరముల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

అకౌంటెంట్:

  కామర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 

  12th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు.
అలాగే టైపింగ్ వచ్చి ఉండాలి.

ల్యాబ్ అటెండెంట్:

  పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే లేబరేటరి టెక్నిక్ లో సర్టిఫికెట్/డిప్లొమా కలిగి ఉండాలి.
లేదా
సైన్సు స్ట్రీమ్ లో 12th క్లాస్ పాస్ అయి ఉండాలి.

Selection Process:

 
  సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించి మీరే అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Application Fee:


  ప్రిన్సిపల్: 2000 రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద మరియు 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కింద మొత్తంగా 2500 రూపాయలను చెల్లించాలి.

  PGT&TGTs: 1500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద మరియు 500 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజు కింద మొత్తం 2000 రూపాయలను చెల్లించాలి.

  నాన్ టీచింగ్ స్టాఫ్: 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద మరియు 500 రూపాయలను ప్రాసెస్సింగ్ ఫీజు కింద మొత్తంగా 1500 రూపాయలను చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 500 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది. 

Notification - Click Here 


Official Website: https://nests.tribal.gov.in/

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు