Ad Code

Responsive Advertisement

Indian Bank Apprentice Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

 Indian Bank Apprentice Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు


Indian Bank Apprentice Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు



 ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఇండియన్ బ్యాంకు నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Indian Bank Apprentice Recruitment 2025 ద్వారా 1500 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


ఈ 1500 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ లో 82 ఉద్యోగాలను, తెలంగాణలో 42 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ Indian Bank Apprentice Recruitment 2025 కోసం అభ్యర్థులు జూలై 18, 2025వ తేదీ నుండి ఆగస్టు 07, 2017వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


  ఈ Indian Bank Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరంల మధ్య వయసు కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కటాఫ్ డేట్ జులై 01, 2025.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

 ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification: 


  2021 ఏప్రిల్ 01 వ తేదీ నుండి 2025 జూలై 1వ తేదీ లోపు ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:


  ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సి టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

Online Test: 


  రీజనింగ్ ఆప్టిట్యూడ్: 15 ప్రశ్నలు - 15 మార్కులు 
  కంప్యూటర్ నాలెడ్జ్: 10 ప్రశ్నలు - 10 మార్కులు 
  ఇంగ్లీష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలు - 25 మార్కులు 
  క్వాంటిటీవ్ ఆటిట్యూడ్: 25 ప్రశ్నలు - 25 మార్కులు 
  జనరల్ అవేర్నెస్: 25 ప్రశ్నలు - 25 మార్కులు

  మొత్తంగా ఆన్లైన్ టెస్ట్ ను 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషం ల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

  తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

Examination Centers: 


ఆంధ్రప్రదేశ్: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం. 

తెలంగాణ: హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

Application Fee: 


  ఈ Indian Bank Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండి కాప్డ్ అభ్యర్థులు 175 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. 

Official Website: www.indianbank.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు