ICFRE Recruitment 2025 In Telugu: అటవీ శాఖ ఉద్యోగాలు

 ICFRE Recruitment 2025 In Telugu: అటవీ శాఖ ఉద్యోగాలు


ICFRE Recruitment 2025 In Telugu: అటవీ శాఖ ఉద్యోగాలు



  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE), జబల్పూర్ (M.P) నుండి టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్, డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ICFRE Recruitment 2025 జూన్ 20 వ తేదీన విడుదల అయింది. ఈ ICFRE Recruitment 2025 ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ - 10 పోస్టులు, ఫారెస్ట్ గార్డ్ - 3 పోస్టులు, డ్రైవర్ - 1 పోస్టును భర్తీ చేస్తున్నారు.


  ఈ ICFRE Recruitment 2025 కోసం అభ్యర్థులు జులై 14, 2025 వ తేదీ నుండి ఆగస్టు 10, 2025 వ తేది లోపు అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి https://www.mponline.gov.in/https://iforms.mponline.gov.in లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Age Limit:


  Driver & Forest Guard: 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.


  Technical Assistant: 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేస్కోవచ్చు.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

 ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్ హండికాపీడీ అభ్యార్హులలో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification: 


  

Technical Assistant: బ్యాచిలర్ డిగ్రీ నీ సైన్స్ తో బొటనీ/జువలజి/అగ్రికల్చర్/ఫారెస్ట్రి/బయోటెక్నాలజీ/కెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ లో చేసిన అభ్యర్థులు అర్హులు.


Forest Guard: 12th స్టాండర్డ్ ను సైన్స్ లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో  ఫారెస్ట్రీ ట్రైనింగ్ చేసి ఉండాలి.


Driver: 


  1) 10 వ తరగతి పాస్ అయి ఉండాలి. 

  2) మోటార్ కార్స్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

  3) 3 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.


Selection Process:


  Technical Assistant: 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 180 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

  Forest Guard: 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

Physical Test: 

  Male: 

Walking - 25 కిలోమీటర్ల ను 4 గంటల్లో పూర్తి చేయాలి.

Height - 165 సెంటీమీటర్ల

Chest - 79 సెంటీమీటర్ల (ఎక్సపెన్షన్ చేస్తే 84 సెంటీమీటర్ల రావాలి.)

Female: 

Walking - 14 కిలోమీటర్ల ను 4 గంటల్లో పూర్తి చేయాలి.

Height - 150 సెంటీమీటర్ల

Chest - 74 సెంటీమీటర్ల (ఎక్సపెన్షన్ చేస్తే 79 సెంటీమీటర్ల రావాలి.)

Driver: 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

అలానే డ్రైవింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

Application Fee: 


  ఫారెస్ట్ గార్డ్, డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 850 రూపాయలను చెల్లించాలి. 

  టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1,050 రూపాయలను చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థ ులు 700 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Official Website: https://www.mponline.gov.in

                               https://iforms.mponline.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు