East Godavari District Asha Worker Recruitment 2025: ఈస్ట్ గోదావరి జిల్లా ఆశ వర్కర్ ఉద్యోగాలు.
East Godavari District నుండి Asha Worker ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ East Godavari District Asha Worker Recruitment 2025 ద్వారా 30 ఆశ వర్కర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ East Godavari District Asha Worker Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 28, 2025 వ తేదీ నుండి జులై 05, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. మెరిట్ లిస్టు ను జులై 24, 2025 వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. పోస్టింగ్ ను జులై 28, 2025 వ తేదీన ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification:
* మహిళలు అప్లై చేసుకునే సంబంధిత గ్రామానికి చెంది ఉండాలి.
* మినిమం 10 వ తరగతి చదివి ఉండాలి.
* మహిళా అభ్యర్థి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి.
Age Limit:
ఈ East Godavari District Asha Worker Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
How to Apply:
అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈస్ట్ గోదావరి జిల్లా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ గ్రామం లో వెకాన్సిస్ చూస్కోండి. అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపండి. అప్లికేషన్ ఫారం తో పాటు క్రింది డాక్యుమెంట్స్ నీ అటాచ్ చేయండి.
Imp Documents:
* పదవ తరగతి సర్టిఫికెట్.
* కాస్ట్ సర్టిఫికెట్.
* ఆధార్ కార్డు/రేషన్ కార్డు.
అప్లికేషన్ ఫారంతో పాటు ఈ డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి గ్రామంలోని సంబంధిత పిహెచ్ఎస్సి మెడికల్ ఆఫీసర్కు అందజేయాలి.
Official Website: https://eastgodavari.ap.gov.in/
.png)
0 కామెంట్‌లు