Ad Code

Responsive Advertisement

Annadata Sukhibhava Scheme Eligible Farmers List అన్నదాత సుఖీభవ రైతుల లిస్టు

Annadata Sukhibhava Scheme Eligible Farmers List అన్నదాత సుఖీభవ రైతుల లిస్టు

Annadata Sukhibhava Scheme Eligible Farmers List అన్నదాత సుఖీభవ రైతుల లిస్టు




  అన్నదాత సుఖీభవ పథకం కింద త్వరలో రైతుల అకౌంట్లో 7000 రూపాయలను ప్రభుత్వం అందజేయనుందని. అయితే రైతులు ఈ Annadata Sukhibhava Scheme Eligible Farmers List ను ఎక్కడ చూసుకోవాలి అని రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

  ఈ Annadata Sukhibhava Scheme ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి అర్హులైన రైతుల అకౌంట్లో సంవత్సరానికి 20,000 రూపాయలను జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు అందించనుంది. ఈ 20,000 రూపాయలను మూడు విడతల్లో రైతుల అకౌంట్లో వేయనున్నారు.

  అయితే రైతులూ Annadata Sukhibhava Scheme లో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఎలానో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్రింద తెలిపిన విధంగా రైతు తమ పేరు అన్నదాత సుఖీభవ పథకం లో ఉందో లేదో తెలుసుకోండి.


Annadata Sukhibhava Scheme Eligible Farmers List:


  1) అన్నదాత సుఖీభవ ఆఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్ళండి. తర్వాత అక్కడ ఉన్న “Know Your Status” పై క్లిక్ చేయండి. రైతు యొక్క ఆధార్ నంబర్, క్యాప్ష ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. రైతు యొక్క పేరు, తండ్రి పేరు, మండలం, గ్రామాం, మీరు పథకానికి ఎలిజిబుల్ ఆ కాదా, మీ ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని తెలపడం జరుగుతుంది.

  2) వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు అర్హుడ కాదా అనీ తెలుసుకోవచ్చు. రైతులు తమ వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి “HI” అని మెసేజ్ పెట్టండి. తర్వాత ప్రభుత్వ సేవలు ఎంచుకోండి అని మెసేజ్ రావడం జరుగుతుంది. అక్కడ అన్నదాత సుఖీభవ పై క్లిక్ చేయండి. మళ్లీ అక్కడ స్టేటస్ అని ఆప్షన్ రావడం జరుగుతుంది అక్కడ క్లిక్ చేయండి. తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత రైతు యొక్క పేరు, తండ్రి పేరు, మండలం, గ్రామం పేరు, స్టేటస్, ఈకేవైసి కంప్లీట్ అయిందా లేదా అని తెలపడం జరుగుతుంది.

  3) రైతులు రైతు సేవ కేంద్రం దగ్గరకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు