Ad Code

Responsive Advertisement

School Holidays in AP june 20, 21 in telugu 2025: International Yoga Day 2025 సందర్భంగా స్కూల్ల కి సెలవు.

 School Holidays in AP june 20, 21 in telugu 2025: International Yoga Day 2025 సందర్భంగా స్కూల్ల కి సెలవు.


School Holidays in AP june 20, 21 in telugu 2025: International Yoga Day 2025 సందర్భంగా స్కూల్ల కి సెలవు.



International Yoga Day 2025 సందర్భంగా AP(ఆంధ్రప్రదేశ్) రాష్ట్రంలో ని విశాఖపట్నం జిల్లా లో స్కూల్లకి 20వ తేదీ మరియు 21వ తేదీ సెలవులు ప్రకటించారు. International Yoga Day 2025 సందర్భంగా AP లోని Schools కి Holidays ప్రకటించారు. 

  ఈ International Yoga Day 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు అయ్యి, సంబంధిత యోగా కార్యకలాపాలను నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.


  20వ తేదీ మరియు 21వ తేదీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యి, యోగా కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయులు సంబంధిత యోగ ఆసనాల ఫోటోలను లీప్ యాప్ నందు అప్లోడ్ చేయాలని తెలిపింది.

  International Yoga Day 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లోని ఆర్కే బీచ్ వద్ద జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి మోడీ హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది పట్టేట్లు ఏర్పాట్లను చేశారు.

  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ జూన్ 21వ తేదీ హాజరవుతారు.

విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఏర్పాట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ ప్రత్యేకతలను తెలిపారు. ఇకనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ పాఠశాలల్లో మొదటి కొంత సమయాన్ని యోగా కోసం కేటాయిస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు