AP 10th Class Supplimentary Exam Results 2025 in telugu: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు
AP 10th Class Supplimentary Exam Results 2025 జూన్ 12 సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఈ AP 10th Class Supplimentary Exam Results 2025 ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.
ఈ AP 10th Class Supplimentary Exams 2025 ను మే 19, 2025 వ తేదీ నుండి మే 28, 2025 వ తేదీ మధ్య నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఈ AP 10th Class Supplimentary Exams 2025 కోసం ఫీజును ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు చెల్లించారు. పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ సప్లమెంటరీ ఎగ్జామ్స్ ను రాయడం జరిగింది.
Thalliki Vandanam/Amma Vadi - 15,000
ఈ AP 10th Class 2025 Supplimentary Exams Results నేడు అనగా జూన్ 12, 2025 వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. విడుదల కాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది.
How to check Ap SSC Supplimentary Exam Results 2025 in telugu:
Official Website: www.bse.ap.gov.in
0 కామెంట్‌లు