Ad Code

Responsive Advertisement

TS MPHA(multi purpose health assistant) Female Results 2025 in telugu: తెలంగాణ ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఫలితాలు.

 TS MPHA(multi purpose health assistant) Female Results 2025 in telugu: తెలంగాణ ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఫలితాలు.

TS MPHA(multi purpose health assistant) Female Results 2025 in telugu: తెలంగాణ ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఫలితాలు.



  తెలంగాణ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ TS (MPHA) female Exam Results మే 1925వ తేదీ సోమవారం నాడు విడుదల అవనున్నాయి. ఈ TS MPHA female Results ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయండి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ లిస్టు కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది. 


  ఈ తెలంగాణ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA) ఫిమేల్ పరీక్షలను డిసెంబర్ 29, 2024వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ (MPHA) ఫిమేల్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ 2023వ సంవత్సరంలో విడుదల అయింది. ఈ 2023 ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఈ తెలంగాణ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA) ఫిమేల్ పరీక్షలు నవంబర్ 09, 2024 వ తేదీన జరగాలి. కానీ 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన ఈ (MPHA) ఫిమేల్ పరీక్షను నిర్వహించడం జరిగింది.


indira soura giri jala vikasam scheme in telugu


  మొత్తంగా 1931 పోస్టులకు  (MPHA) Female నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ (MPHA) ఫిమేల్ పరీక్షల ను 20,600 మంది అభ్యర్థులు డిసెంబర్ 29, 2025 వ తేదీన రాయడం జరిగింది. ఈ 1931 పోస్టుల  (MPHA) Female ద్వారా హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ తదితర విభాగాలలో పనీ చేయడానికి భర్తీ చేస్తున్నారు. 


Official Website: https://mhsrb.telangana.gov.in


మరో వారం రోజులలో ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు