TGSRTC Conductor Outsourcing Recruitment 2025 in telugu: పదవ తరగతి అర్హతతో కండక్టర్ ఉద్యోగాలు
TGSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) నుండి ఔట్సోర్సింగ్ కింద Conductor ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ TGSRTC Conductor Outsourcing Recruitment 2025 ను అవుట్సోర్సింగ్ కింద మ్యాన్ పవర్ ఏజెన్సీల కింద ఈ కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రైవేటు మాన్ పవర్ ఏజెన్సీల ద్వారా ఈ TGSRTC Conductor ఉద్యోగాలను భర్తి చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.
Age Limit for TGSRTC Recruitment 2025 in telugu:
18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం.
Educational Qualification for TGSRTC Recruitment 2025 in telugu:
సమాచారం మేరకు పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ TGSRTC Conductor Recruitment 2025 ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే నెలకు 17,969 రూపాయల శాలరీ రావడం జరుగుతుంది.
దీనికోసం కాంట్రాక్టు ఉద్యోగులు రెండు లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.
ఈ TGSRTC Outsourcing Conductor Recruitment 2025 కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి TGSRTC ట్రైనింగ్ కాలేజీలలో వారం రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినా అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆర్టీసీ తీసేసుకుంటుంది.
ఈ TGSRTC Outsourcing Conductor Recruitment 2025 ఉద్యోగాలకి సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి. గంటకు వంద రూపాయలు ఉంటుంది. అంతకుమించి పని చేస్తే గంటకు 200 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
ఈ TGSRTC Outsourcing Conductor Recruitment 2025 ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులను పల్లె వెలుగు మరియు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో నియమించడం జరుగుతుంది.
అభ్యర్థులకు పని పరిధికి 35 కిలోమీటర్ల మేర కాంప్లిమెంటరీ బస్సు పాస్ ని ఇవ్వడం జరుగుతుంది.
0 కామెంట్‌లు