ISRO Recruitment 2025 in telugu apply at https://www.isro.gov.in: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు
ISRO (INDIAN SPACE RESEARCH ORGANISATION) Recruitment 2025 నుండి సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తి చేస్తూ ఉన్నారు. ఈ ISRO సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తుంది.
ఈ ISRO Recruitment 2025 ద్వారా సైంటిస్ట్ గ్రూప్ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు లెవెల్ 10 ఉద్యోగాలు.
ఈ ISRO Recruitment 2025 ద్వారా సైంటిస్ట్/ఇంజనీర్ SC (ఎలక్ట్రానిక్స్) - 113 ఉద్యోగాలను, సైంటిస్ట్/ఇంజనీర్ SC (మెకానికల్) - 160 పోస్టులను, సైంటిస్ట్/ఇంజనీర్ SC (కంప్యూటర్ సైన్స్) - 44 ఉద్యోగాలను, సైంటిస్ట్/ఇంజనీర్ SC (ఎలక్ట్రానిక్స్)-PRL - 2 ఉద్యోగాలను, సైంటిస్ట్/ఇంజనీర్ SC (కంప్యూటర్ సైన్స్) - PRL - 1 ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
ఈ ISRO Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు మే 27, 2025 వ తేదీ నుండి జూన్ 16, 2025వ తేదీ లోపు అఫీషియల్ వెబ్సైట్ అయినా https://www.isro.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి.
Educational Qualification:
సైంటిస్ట్/ఇంజనీర్ SC (ఎలక్ట్రానిక్స్) & సైంటిస్ట్/ఇంజనీర్ SC (ఎలక్ట్రానిక్స్)-PRL: బిఈ/బీటెక్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ను ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ లో 65% మార్కులతో లేదా 6.84 గ్రేడ్ పాయింట్లతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
సైంటిస్ట్/ఇంజనీర్ SC (మెకానికల్): బిఈ/బీటెక్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ను మెకానికల్ ఇంజనీరింగ్ లో 65% మార్కులతో లేదా 6.84 గ్రేడ్ పాయింట్లతో పాసైన అభ్యర్థుల ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు.
సైంటిస్ట్/ఇంజనీర్ SC (కంప్యూటర్ సైన్స్) & సైంటిస్ట్/ఇంజనీర్ SC (కంప్యూటర్ సైన్స్) - PRL: బిఈ/బీటెక్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ను మెకానికల్ ఇంజనీరింగ్ లో 65% మార్కులతో లేదా 6.84 గ్రేడ్ పాయింట్లతో పాసైన అభ్యర్థుల ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు.
Age Limit:
జూన్ 6, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Application Fee:
ఈ ISRO Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీకాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 750 రూపాయలు రిటన్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ కావడం జరుగుతుంది.
మిగిలిన అభ్యర్థులకు 500 రూపాయలు మాత్రమే రిఫండ్ కావడం జరుగుతుంది.
Selection Process:
రిటన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ISRO Recruitment 2025 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Examination Centers: అహ్మదాబాద్, బెంగళూరు, భూపాల్, చెన్నై, గువాహతి, హైదరాబాదు, కోల్కత్తా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ మరియు తిరువనంతపురం.
0 కామెంట్లు