INDIAN AIR FORCE Group C Recruitment 2025 in telugu: ఇండియన్ ఎయిర్పోర్స్ నోటిఫికేషన్
Indian Air force Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ Indian Air force Recruitment 2025 ద్వారా సివిలియన్ గ్రూప్ సి ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసుకున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా 4 ఎయిర్ ఫోర్సు స్టేషన్స్/యూనిట్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ Indian Air force Recruitment 2025 ద్వారా
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్, పనాగర్, వెస్ట్ బెంగాల్ - 713148 యూనిట్ లో
లోవర్ డివిజన్ క్లర్క్(LDC) - 10 పోస్టులను, హిందీ టైపింగ్-01 పోస్టును, కుక్కు (OG)-12 పోస్టులను, స్టోర్ కీపర్ - 16 పోస్టులను, కార్పెంటర్(SK) - 3 పోస్టులను, పెయింటర్ (SK) - 3 పోస్టులను, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 53 పోస్టులను, మెస్ స్టాప్ - 07 పోస్టులను, లాండ్రీ మ్యాన్ - 03 పోస్టులను, హౌస్ కీపింగ్ స్టాఫ్(HKS) - 31 పోస్టులను, ఉల్కనిసర్ - 01 పోస్టును, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - 08 పోస్టులను మొత్తంగా 148 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తేజ్పూర్, అస్సాం - 784104 యూనిట్ లో
లోవర్ డివిజన్ క్లర్క్(LDC) - 1 పోస్టును భర్తీ చేస్తూ ఉన్నారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ Ambala, Ambala Gantt (Haryana) PIN -133001 యూనిట్ లో
హిందీ టైపింగ్-01 పోస్టును భర్తీ చేస్తూ ఉన్నారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ Ambala, Ambala Gantt (Haryana) PIN -133001 యూనిట్ లో
Air Force Central Accounts Office(~CAO), Subroto Park,{(A),(B),(IJ)} "New Deihl- 110 010 యూనిట్ లో
లోవర్ డివిజన్ క్లర్క్(LDC) - 03 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ Indian Air force Recruitment 2025 ద్వారా 153 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులలో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓ బి సి అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్షేశన్ చేసి ఉంది.
Educational Qualification:
లోవర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్: 12th పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
స్టోర్ కీపర్: 12th పాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్): మెట్రిక్యులేషన్ లేదా ఈక్వల్ ఏంటి క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అర్హులు. అలాగే లైట్ మరియు హెవీ వాలిడ్డ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లో ప్రొఫెషనల్ స్కిల్ ఉండాలి. అలాగే మోటర్ మెకానిజంలో నాలెడ్జి ఉండాలి. మినిమం రెండు సంవత్సరాల డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
కుక్కు (OG): మెట్రిక్యులేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్యాటరింగ్ లో డిప్లమా లేదా సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
పెయింటర్ (SK): పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే పెయింటింగ్ విభాగంలో ఐటిఐ చేసి ఉండాలి. లేదంటే పెయింటర్ లో ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి.
కార్పెంటర్(SK): పదవ తరగతి పాస్ అయి ఉండాలి. కార్పెంటర్ లో ఐటిఐ చేసి ఉండాలి. లేదంటే కార్పెంటర్ లో ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి.
హౌస్ కీపింగ్ స్టాఫ్(HKS), లాండ్రీ మ్యాన్, మెస్స్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): మెట్రిక్ లేషన్ లేదా ఈక్వేలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉధ్యోగలకు అప్లై చేసుకోవచ్చు.
ఉల్కనిసర్: మెట్రిక్ లేషన్ లేదా ఈక్వేలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉధ్యోగలకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే అప్రప్రియేటివ్ ట్రేడ్ లో ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి.
Selection Process:
ముందుగా వచ్చిన అన్ని అప్లికేషన్స్ నీ సృటినైస్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ని రిటన్ టెస్ట్ కి పిలవడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పై ఆధారపడి ఉంటుంది. తర్వాత అభ్యర్థులను పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ కి పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే.
అభ్యర్థులు సిలబస్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How to Apply:
అభ్యర్థులు ముందుగా ఆఫీసియల్ నోటిఫికేషన్ ను బాగా చూసుకోండి. మీరు ఏ స్టేషన్ లోని మీ క్వాలిఫికేషన్ ను బట్టి ఏ పోస్టుకు అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టేషన్ కు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ ఫారం నింపి, అడిగిన డాక్యుమెంట్స్ ని అన్ని అటాచ్ చేసి జూన్ 15, 2025 వ తేదీ లోపు ఆ అడ్రస్ కు చేరుకునేటట్టు పోస్టు ద్వారా పంపండి.
Official Website: www.indianairforce.nic.in
0 కామెంట్లు