Ad Code

Responsive Advertisement

Gruhini Scheme 2025 in telugu for kapu women: గృహిణి పథకం ద్వారా 15,000

 Gruhini Scheme 2025 in telugu for kapu women: గృహిణి పథకం ద్వారా 15,000


Gruhini Scheme 2025 in telugu for kapu women: గృహిణి పథకం ద్వారా 15,000



  Gruhini Scheme 2025 in telugu for kapu women: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపు మహిళలకు శుభవార్త. త్వరలో “గృహినీ (Gruhini)” పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. ఈ గృహిని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15,000 రూపాయలను అందించనున్నారు. త్వరలోనే పథకానికి సంబంధించి పూర్తి వివరాలు విడుదల కానున్నాయి. ఈ పథకం ద్వారా కాపు మహిళలని ఆర్థికంగా ప్రభుత్వం ముందుకు నడిపించనుంది.


Free Bus Scheme for Women in ap


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం నూతనంగా గృహిని పథకాన్ని ప్రారంభించాలని భవిస్తోంది అని కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ గారు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ గృహిని పథకం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 400 కోట్లు ఖర్చు పెట్టనుంది. 


Gruhini Scheme 2025 in telugu for kapu women:


  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కాపు కార్పొరేషన్ కార్యాలయం తాడేపల్లిలో కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ గారు కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ గృహిని పథకం నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించాలని భావిస్తోంది అని తెలిపారు. ఈ గృహిని పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15,000 రూపాయలను అందించనున్నారు. వీటి గురించి విధి విదానాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ గృహిని పథకం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.


  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమ నిధికి బడ్జెట్ లో 4,600 కోట్ల రూపాయలను కేటాయించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు