Dr.NTR University Of Health Sciences Recruitment 2025 in telugu apply at https://drntr.uhsap.in: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ
Dr. NTR University Of Health Sciences, Andhra Pradesh, Vijayawada నుండి ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సిస్టం అడ్మినిస్ట్రేటర్ - 02 పోస్టులను, కంప్యూటర్ ఆపరేటర్ - 04 పోస్టులను, డేటా ఎంట్రీ ఆపరేటర్ - 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు Dr. NTR University Of Health Sciences Recruitment 2025 కోసం మే 31, 2025వ తేదీ లోపు https://drntr.uhsap.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగుల కోసం అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
సిస్టం అడ్మినిస్ట్రేటర్: CSE/IT/ECE లో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సపోర్ట్, నెట్వర్కింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ పై సౌండ్ నాలెడ్జ్ ను కలిగి ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్:
లేదా
ఏదైనా డిగ్రీ తో పిజిడిసిఎ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అలాగే కంప్యూటర్ ప్రొఫిషియాన్సీ లో రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
లేదా
ఏదైనా డిగ్రీ తో పిజిడిసిఎ/డిసిఎ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
మెరిట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
అభ్యర్థులకు తమ ఎడ్యుకేషన్ లో వచ్చిన మెరిట్ ను 75% గా తీసుకొని మరియు స్కిల్ టెస్ట్ ను 25% కు నిర్వహించి ఈ ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Application Fee:
అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలి అంటే 500 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాలి.
Salary:
సిస్టం అడ్మినిస్ట్రేటర్ - 31,500/-
కంప్యూటర్ ఆపరేటర్ - 21,500/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 18,500/-
Official Website: https://drntr.uhsap.in
0 కామెంట్‌లు