Ad Code

Responsive Advertisement

CSIR NIO Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 CSIR NIO Recruitment 2025 in telugu: 10+2/ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు


CSIR NIO Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు



  NIO (NATIONAL INSTITUTE OF OCEANOGRAPHY) నుండీ 10+2 క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ NIO అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) క్రింద పని చేస్తోంది. ఈ CSIR - NIO Recruitment 2025 ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలను భర్త చేస్తూ ఉన్నారు.


  ఈ CSIR - NIO Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు మే 26, 2025వ తేదీ నుండి జూన్ 24, 2025 వ తేదీ లోపు https://www.nio.res.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి చేసుకోవాలి.


  ఈ CSIR - NIO Recruitment 2025 ద్వారా

 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్) - 10 పోస్టులు (అన్ రిజర్వుడ్-05, ఓబీసీ -02, ఎస్టీ-02, ఈడబ్ల్యూఎస్-01)

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) - 06 పోస్టులు (అన్ రిజర్వుడ్-03, ఓబీసీ -01, ఎస్టీ-01, డబ్ల్యూఎస్-01)

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టోర్ అండ్ పార్కేస్) - 03 పోస్టులు (అన్ రిజర్వుడ్-02, ఈడబ్ల్యూఎస్-01)


జూనియర్ స్టెనోగ్రఫర్ - 06 పోస్టులను (అన్ రిజర్వ్డ్-02, ఓబిసి-02, ఎస్టి-01, ఈడబ్ల్యూఎస్-01) ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.


పదవ తరగతి, ఇంటర్ క్వాలిఫికేషన్ తో INDIAN AIR FORCE లో ఉద్యోగాలు



Age Limit for CSIR - NIO Recruitment 2025 in telugu 


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చెస్) ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

జూనియర్ స్టెనోగ్రఫర్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 మంది ఉన్నారు. సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification For CSIR - NIO Recruitment 2025 in telugu: 



జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్) ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10+2/XII లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. 

జూనియర్ స్టెనోగ్రఫర్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 10+2/XII లేదా ఎక్యులెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఉండాలి.


Selection Process: 


  జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చెస్): 


 కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్ టైపింగ్ నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

 రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. క్వశ్చన్ డిఫికల్టీ అనేది 10+2 స్టాండర్డ్‌లో ఉంటుంది. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ల రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 మరియు పేపర్ 2. ఎగ్జాం అనేది 200 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. 

   రిటర్న్ ఎగ్జామినేషన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ - 01 మరియు పేపర్ - 02. 

పేపర్ - 01: 100 ప్రశ్నలకు గాను ఒక ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు 90 నిమిషాల పేపర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి నెగిటవ్ మార్కింగ్ ఉండదు. ఈ పేపర్ - 01 ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే.

పేపర్ - 02: జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్కులు. ఒక ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 300 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగిటివ్ ఉంది. మెరిట్ లిస్టును పేపర్ - 02 నుండి తీయడం జరుగుతుంది.

  తరువాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే.

జూనియర్ స్టెనోగ్రఫర్: 

  రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ప్రొఫెషియన్సీ ఇన్స్టెనోగ్రఫర్ నీర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

  రిటర్న్ ఎగ్జామినేషన్ ను 200 ప్రశ్నలకు 200 మార్కుల చొప్పున 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

  తర్వాత స్టెనోగ్రఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించారు. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే.  

  మెరిట్ లిస్టు ను కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ నుండి తీయడం జరుగుతుంది.

  ఈ ఉద్యోగాలకు సంబంధించి జూలై మొదటి వారంలో ఎగ్జామ్ ఉంటుంది.

Application Fee for CSIR - NIO Recruitment 2025 in telugu: 


  ఈ CSIR - NIO Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అన్ రిజర్వుడ్, ఒబిసి మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.

  ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది.

Salary:


జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చెస్):  ఈ ఉద్యోగాలు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే36220/- రూపాయల జీతం రావడం జరుగుతుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.  

జూనియర్ స్టెనోగ్రఫర్: ఈ ఉద్యోగాలు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే47415/- రూపాయల జీతం రావడం జరుగుతుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 


Official Website: https://www.nio.res.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు