AP police Constable Mains Hall Ticket Download 2025 in telugu: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్
AP police Constable Mains Hall Ticket Download 2025 ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ AP police Constable 2025 Mains Admit Card ను మే 31, 2025 తారీకు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ AP police Constable 2025 Mains Exam జూన్ 1, 2025వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
ఈ AP Police Constable Notification 2022 నవంబర్ 22 పతేదీన విడుదల అయింది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి 5,03,487 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఈ AP Police Constable Notification ద్వారా 6,100 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. AP Police Constable Prelims Exam ను 2023 జనవరిలో నిర్వహించడం జరిగింది. ఈ AP Police Constable Prelims Exam ను 4,90,000 మంది విద్యార్థులు రాయడం జరిగింది. ఈ AP Police Constable Prelims Exam లో 95,000 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది.
7th, 10th,12th, Any Degree క్వాలిఫికేషన్‌తో Govt ఉద్యోగాలు
ఈ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినా 95,000 మంది విద్యార్థులకు AP Police Constable Events ను డిసెంబర్ 30, 2024వ తేదీ నుండి ఫిబ్రవరి 01, 2025వ తేదీ వరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ AP Police Constable Events కు 95,000 మందిని పిలవగా 69,000 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. హాజరైన 69,000 మంది విద్యార్థులలో 39,000 మంది AP Police Constable Events లో క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన 39,000 మందికి AP police Constable Mains Exam 2025 ను జూన్ 01, 2025వ తేదీన నిర్వహించనున్నారు.
AP police Constable Mains Exam Hall Ticket Download 2025 in telugu
ఈ AP police Constable Mains Admit Card Download 2025 ను మే 23, 2025వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి మే 31, 2025 వ తేదీ వరకు https://slprb.ap.gov.in వెబ్సైటులో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP Police Constable Mains Exam Hall Ticket Download 2025 - Click Here
ఈ AP police Constable Mains Exam 2025 ను జూన్ 1, 2025 వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా 200 ప్రశ్నలకు గాను 3 గంటలపాటు ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.
0 కామెంట్లు