Ad Code

Responsive Advertisement

AP Inter Supplimentary Exam Results 2025 in telugu: ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు

 AP Inter Supplimentary Exam Results 2025 in telugu: ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు 


AP Inter Supplimentary Exam Results 2025 in telugu: ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు



   AP Inter Supplimentary 2025 Exam Results జూన్, 2025 మొదటి లేదా రెండవ వారం లో విడుదల అవనున్నాయి. ఈ AP Inter Supplimentary, Betterment 2025 Exams మే 12వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్స్ లో నిర్వహించడం జరిగింది.

  ఈ AP Inter Supplimentary, Betterment 2025 Exams ను 1107 ఎగ్జామ్ సెంటర్స్ లో నిర్వహించడం జరిగింది. 4.87 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది.

AP Inter 2025 Exam Results ఏప్రిల్ 12, 2025 వ తేదీన విడుదల కావడం జరిగింది. ఏపీ ఇంటర్ పరీక్షలను మార్చి ఒకటి నుండి మార్చి 20 వరకు నిర్వహించారు. ఇంటర్ మొదటి మరియు రెండు సంవత్సరాల కలిపి 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలను రాయడం జరిగింది. అయితే ఈ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల అయ్యాయి.

విద్యార్థులు బాగా రాసి మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 13, 2025 వ తేదీ నుండి ఏప్రిల్ 22 2025 వ తేదీ వరకు అప్లై చేసుకున్నారు. AP Inter 2025 Reverification and Recounting Results మే 06, 2025 వ తేదీన విడుదల కావడం జరిగింది. 


 ఈ AP Inter Supplimentary, Betterment 2025 Exams ను మే 12 నుండి మే 20 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ప్రాక్టికల్స్ ను మే 28 నుండి జూన్ 1 వరకు నిర్వహించడం జరుగుతుంది. 

  అయితే ఇప్పుడు విద్యార్థులు AP Inter Supplimentary 2025 Exam Results కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యార్థులు తమ ఫలితాలు తొందరగా వస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అని చూస్తూ ఉన్నారు. ఈ AP Inter Supplimentary 2025 Exam Results జూన్ రెండవ వారం విడుదల అవకాశాలు ఉన్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు