AP Icet Results 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ పరీక్ష ఫలితాలు
AP Icet Exam Results 2025 in telugu:
AP Icet Exam Results 2025 మే 20, 2025 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎంబీఏ/ఎంసీఏ కోర్సులు చేయుటకు ఎంట్రన్స్ టెస్ట్ గా ఈ AP Icet Exam 2025 ను నిర్వహించడం జరుగుతుంది.
ఈ AP Icet Exam 2025 ను మే 7, 2025వ తేదీ న రెండు సెక్షన్లలో పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ AP Icet Exam 2025 ను 34,131 మంది విద్యార్థులు రాయడం జరిగింది. ఈ AP Icet Exam 2025 ను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ బేస్ టెస్ట్ రూపంలో నిర్వహించడం జరిగింది.
ఈ AP Icet 2025 Exam కు 37,572 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న 37,572 మంది విద్యార్థులలో 34,131 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈ AP Icet 2025 Exam Answer key కూడా విడుదల కావడం జరిగింది. అయితే ఈ AP Icet Exam Results 2025 మే 20, 2025వ తేదీన విడుదల కావడం జరుగుతుంది.
ఈ AP Icet 2025 Exam కోసం విద్యార్థిలు మార్చి 13, 2025వ తేదీ నుండి ఏప్రిల్ 9, 2025వ తేదీ లోపు cets.apsche.ap.gov.in వెబ్సైట్లో 550 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకున్నారు. మొత్తంగా 37,572 మంది విద్యార్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న విద్యార్థులలో 25 జిల్లాలలో మే 7వ తేదీ 2 సెషన్లలో పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు 34,131 విద్యార్థులు హాజరయ్యారు.
200 ప్రశ్నలకు 150 నిమిషాల పాటు ఆన్లైన్ మోడ్ లో ఈ AP Icet 2025 Exam ను మే 7వ తేదీన నిర్వహించడం జరిగింది. ఆన్సర్ కీ ని మే 10వ తేదీన విడుదల చేయడం జరిగింది.
How to check Ap Icet Exam Results 2025 in telugu:
ఈ AP Icet Exam Results 2025 మే 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. విడుదలయ్యాక అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయిన cets.apsche.ap.gov.in లోకి వెళ్ళండి. అక్కడ AP Icet Exam Results 2025 మీద క్లిక్ చేయండి. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ను ఎంటర్ చేసి మీ యొక్క మార్కులు మరియు స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
0 కామెంట్లు