Ad Code

Responsive Advertisement

AP Home Guard Recruitment 2025 in telugu: ఆంధ్రప్రదేశ్లో హోంగార్డుల భర్తీ

 AP Home Guard Recruitment 2025 in telugu: ఆంధ్రప్రదేశ్లో హోంగార్డుల భర్తీ

AP Home Guard Recruitment 2025 in telugu: ఆంధ్రప్రదేశ్లో హోంగార్డుల భర్తీ


  Andhra Pradesh, CRIME INVESTIGATION DEPARTMENT (CID) డిపార్ట్మెంట్ నుండి HOME GUARD ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ AP Home Guard Recruitment 2025 in telugu నోటిఫికేషన్ ఏప్రిల్ 28, 2025వ తేదీన విడుదల అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా హోంగార్డు (క్యాటగిరి - బి — టెక్నికల్ & అధర్ ట్రేడ్స్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాను.


  ఈ AP Home Guard Recruitment 2025 in telugu ద్వారా టోటల్ గా 28 పోస్టులను భర్తీ చేస్తున్నారు.


  AP Home Guard Recruitment 2025 కోసం అభ్యర్థులు మే 01, 2025 వ తేదీ నుండి మే 15, 2025 వ తేదీ లోపు

 ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,

 క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్,

ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, 

మంగళగిరి - 522503 అడ్రస్ కు హ్యాండ్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ ఫామ్ ను నింపి, అడిగిన డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి అడ్రస్ కు చేర్చాలి.

అప్లికేషన్ ఫారం ను https://cid.appolice.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. 


  ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి. మహిళలు మరియు పురుషులు ఇద్దరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.


ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే మీకు పోస్టింగ్ అనేది సిఐడి హెడ్ క్వార్టర్స్, మంగళగిరి మరియు ఏపీలోని సిఐడి రీజనల్ ఆఫీసెస్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లో ఉంటుంది.


Age Limit:


  మే 01, 2025వ తేదీ నాటికి 18 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఈ AP Home Guard Recruitment 2025 నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

  అభ్యర్థుల యొక్క వయస్సు ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఆధారంగా వెరిఫై చేయడం జరుగుతుంది. 


బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్/ఎంసీఏ/బీటెక్ (కంప్యూటర్స్), అధర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కలిగిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification: 


  ఇంటర్మీడియట్ (10+2) లేదా ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

అలాగే కంప్యూటర్ పై నాలెడ్జి కలిగి ఉండాలి. 
అలాగే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 
ఫిజికల్లీ మరియు మెంటల్గా ఫిట్ గా ఉండాలి. 

Physical Standards:


హైట్

పురుషులు 160 cm ఎత్తు ఉండాలి. 
మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. (మహిళలలో ఎస్టీ అభ్యర్థులకు 5 cm రిలాక్సేషన్ ఉంది.)

SELECTION PROCESS: 


   ముందుగా అప్లై చేసిన వారందరికీ Scrutiny చేయడం జరుగుతుంది. తర్వత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) ఉంటుంది. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులో హైట్ ను చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. 

Skill Test:  

Computer Knowledge Test: ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్, etc.. స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

Driving Test: ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

APP.LICATION DOCUMENTS CHECKLIST: 

క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి అడ్రస్కు పంపాలి.
* https://cid.appolice.gov.in వెబ్ సైట్ నుండి అప్లికేషన్ * ఫారం ను డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేయాలి.
* ఏజ్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి/మెట్రికులేషన్ సర్టిఫికెట్ 
* ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికెట్
* మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికెట్స్ అన్ని తీసుకోండి. 
* రెసిడెన్సి సర్టిఫికెట్ 
* క్యాస్ట్ సర్టిఫికెట్ 
* డ్రైవింగ్ లైసెన్స్ (LMV/HMV)
* కంప్యూటర్ సర్టిఫికేషన్స్ ( from recognized institutions) 
* రెండు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 
* అడిషనల్ గా ఏవైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికెట్స్

Official Website: https://cid.appolice.gov.in





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు