CBSL TRAINEE (SALES AND MARKETING) Recruitment 2025: కెనరా బ్యాంకు లో ఉద్యోగాలు.
కెనరా బ్యాంకు సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL) నుండి ట్రైని(సేల్స్ అండ్ మార్కెటింగ్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. CBSL TRAINEE (SALES AND MARKETING) Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ CBSL TRAINEE (SALES AND MARKETING) Recruitment 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 6, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
20 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ CBSL TRAINEE (SALES AND MARKETING) Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
50% మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
అప్లై చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్లను షాట్లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.canmoney.in/careers పై క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
లేదంటే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 22,000 రూపాయల జీతం వస్తుంది. అలాగే పర్ఫామెన్స్ ని బట్టి అదనంగా 2000 ఇవ్వడం జరుగుతుంది.
Official Website: https://www.canmoney.in/careers
0 కామెంట్‌లు